Andhra Pradesh: ప్రత్యేక హోదా ఇవ్వలేం - కేంద్రమంత్రి నిత్యానంద్‌రాయ్‌

Andhra Pradesh: లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

Sandeep Eggoju
Updated on: 23 March 2021 3:26 PM IST
Central Minister Given Answer to Lok Sabha MP Ram Mohan
X

కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయి (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పారు కేంద్రమంత్రి నిత్యానంద్‌రాయ్‌. లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయన్న నిత్యానంద్‌రాయ్‌.. ఆ సమస్యలను ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story