విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం దూకుడు

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం దూకుడు
x

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం దూకుడు

Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం దూకుడు పెంచినట్లుంది. ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం స్టీల్ ప్లాంట్ పై ఆధ్యయనం కోసం కమిటీ నియమించినట్లు...

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం దూకుడు పెంచినట్లుంది. ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం స్టీల్ ప్లాంట్ పై ఆధ్యయనం కోసం కమిటీ నియమించినట్లు తెలుస్తోంది. ఇంటర్ మినిస్టీరిల్ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. కమిటీలో ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులకు అవకాశం కల్పించారు. ఆర్ఐఎన్ఎల్ స్ట్రాటజిక్ సేల్ కోసం కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories