Aditya Nath Das: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీకాలం పొడిగింపు

Aditya Nath Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 7:52 PM IST
Central Government Granted Extension of Andhra Pradesh Chief Secretary Aditya Nath Das service
X

ఆదిత్యనాథ్ దాస్(ఫైల్ ఇమేజ్ )

Aditya Nath Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో ఆదిత్యనాథ్ పదవీకాలం ముగియనుండగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో సెప్టెంబర్ 30 వరకూ ఆదిత్యానాథ్ ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story