AP Bhavan: ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై కేంద్రం ఫోకస్

AP Bhavan: ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కేంద్ర హోంశాఖ

Shekhar G
Published on: 26 Feb 2024 7:43 PM IST
Center Focus On Division Of Joint AP Bhavan
X

AP Bhavan: ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై కేంద్రం ఫోకస్

AP Bhavan: ఉమ్మడి ఏపీ భవన్ విభజనకు ముందడుగు పడింది. ఏపీ భవన్ విభజనపై ఫోకస్ చేసిన కేంద్రం.. మార్చి 7న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి రావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది.

Shekhar G

Shekhar G

Next Story