Cell Phone Blast: డోన్‌లో ఓ వ్యక్తి జేబులో పేలిన సెల్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Cell Phone Blast: జేబులో సెల్‌ఫోన్ పెట్టుకుని బైక్ పై వెళ్తుండగా ఘటన

Jyothi
Published on: 20 March 2023 10:24 AM IST
Cell Phone Blast In Pocket In Nandyala District
X

Cell Phone Blast: డోన్‌లో ఓ వ్యక్తి జేబులో పేలిన సెల్‌ఫోన్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Cell Phone Blast: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఓ వ్యక్తి జేబులో సెల్ ఫోన్ పేలింది. పట్టాణానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. సెల్‌ఫోన్ పేలి వ్యక్తికి మంటలు అంటుకోగా అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story