Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: స్వామి వారి సేవలో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, అశోక్ గల్లా, నిధి అగర్వాల్

Rama Rao
Published on: 12 Jan 2022 12:46 PM IST
Celebrities  Visited TTD in Tirupati | AP News Today
X

 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని రాజకీయ, సిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో అశోక్ గల్ల, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ శ్రీ రామ్ అధిత్య ఆలయంలోకి వెళ్లి స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విడివిడిగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ దంపతులను వేదాశీర్వచనం పలుకగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్వామివారి శేషవస్త్రం సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

Rama Rao

Rama Rao

Next Story