Arena Theatre: విశాఖ ఏరీనా థియేటర్‌లో వేడుకలు

Arena Theatre: వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా

Jyothi
Published on: 14 Dec 2022 11:04 AM IST
Celebrations At Visakha Arena Theatre
X

విశాఖ ఏరీనా థియేటర్‌లో వేడుకలు

Arena Theatre: విశాఖ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి రోజా హాజరయ్యారు. గిరిజన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో రోజాకు నిర్వాహకులు స్వాగతం పలికారు. సభలో కళాకారులతో కలిసి మంత్రి రోజా స్టెప్పులేశారు.

Jyothi

Jyothi

Next Story