Kadapa: వివేకా హత్య కేసు.. పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ బృందాలు

Kadapa: రెండు రోజుల క్రిత రాంసింగ్‌పై పులివెందుల పీఎస్‌లో కేసు నమోదు

Shekhar G
Updated on: 19 Dec 2023 1:30 PM IST
CBI Team Reached Pulivendula Court Of Kadapa District
X

Kadapa: వివేకా హత్య కేసు.. పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ బృందాలు

Kadapa: కడప జిల్లా పులివెందుల కోర్టుకు సీబీఐ బృందాలు చేరుకున్నారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణారెడ్డి పిటిషన్‌ను విచారిచాలని పులివెందుల పోలీసులకు కోర్టు ఆదేశించింది. రెండు రోజుల క్రిత రాంసింగ్‌పై పులివెందుల పీఎస్‌లో కేసు నమోదైంది. దీంతో సీబీఐ బృందాలు పులివెందుల కోర్టుకు చేరుకున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story