Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం

Avinash Reddy: రెండోసారి నోటీసులు అందించిన సీబీఐ అధికారులు

Dhatripriya
Published on: 25 Jan 2023 3:00 PM IST
CBI Team Reached MP Avinash Reddy House
X

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న సీబీఐ బృందం

Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. పులివెందులలో అవినాష్‌రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో వచ్చారు సీబీఐ అధికారులు. సీబీఐ విచారణకు హాజరుకావాలని రెండోసారి నోటీసులు అందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story