Viveka Murder Case: ఎంపీ అవినాశ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

Viveka Murder Case: కడప ఎంపీ అవినాశ్‌కు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందించారు.

Arun Chilukuri
Published on: 6 March 2023 10:30 AM IST
CBI Serves Notices to YS Avinash Reddy in YS Viveka Murder Case
X

Viveka Murder Case: ఎంపీ అవినాశ్‌కు మరోసారి సీబీఐ నోటీసులు

Viveka Murder Case: కడప ఎంపీ అవినాశ్‌కు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందించారు. పులివెందులలోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చిన సీబీఐ.. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 12న వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా హాజరుకావాలని నోటీసులో తెలిపారు సీబీఐ అధికారులు. రెండ్రోజుల క్రితం ఈనెల 6న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇవ్వగా.. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాలేనని సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. దీంతో సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story