Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు

CBI Once again Notices to MP Avinash Reddy
x

Viveka Murder Case: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Highlights

Viveka Murder Case: ఈ రోజు ఉ.11 గంటలకు సీబీఐ ఆఫీస్‌కు అవినాష్

Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. వివేకా హత్యకేసులో ఈ రోజు మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ 11 గంటలకు అవినాష్‌ రెడ్డి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories