Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు
Viveka Murder Case: కృష్ణారెడ్డి పనిచేస్తున్న లయోలా డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్లిన అధికారులు
Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ అధికారులు.. కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి.. రెండు వాహనాల్లో వచ్చారు. అయితే కృష్ణారెడ్డి ఇంటివద్ద లేకపోవడంతో... తను పనిచేస్తున్న లయోలా డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్లారు. కృష్ణారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Next Story




