Avinash Reddy: ఎంపీ అవినాశ్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Avinash Reddy: పులివెందులలో అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సీబీఐ

Dhatripriya
Published on: 5 March 2023 10:32 AM IST
CBI Notices To Avinash Reddy
X

Avinash Reddy: ఎంపీ అవినాశ్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

Avinash Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు అందించారు. పులివెందులలో అవినాశ్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అవినాశ్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. అవినాశ్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. అయితే రేపటి సీబీఐ విచారణకు హాజరుకాలేనని అవినాశ్ రెడ్డి తెలిపారు. కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందేనని తెలిపింది సీబీఐ బృందం.

Dhatripriya

Dhatripriya

Next Story