వైసీపీ నేత ఆమంచికి షాక్: కోర్టుకు హాజరు కావాలని సీబీఐ ఆదేశం

గతంలో కోర్టులు, జడ్జీలపై చేసిన వ్యాఖ్యల కేసులో నోటీసులు

Samba Siva Rao
Published on: 1 Feb 2021 4:23 PM IST
వైసీపీ నేత ఆమంచికి షాక్: కోర్టుకు హాజరు కావాలని సీబీఐ ఆదేశం
X

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టులు జడ్జీలపై చేసిన వ్యాఖ్యల కేసులో సీబీఐ నోటీసు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాలని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story