Viveka Murder Case: వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

Viveka Murder Case: నాగేళ్ల విశ్వేశ్వర్‌రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలను ప్రశ్నిస్తున్న సీబీఐ

Dhatripriya
Published on: 16 May 2023 4:12 PM IST
CBI Investigation Is Going On In Viveka Murder Case
X

Viveka Murder Case: వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

Viveka Murder Case: మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారుల ఎదుట ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు హాజరయ్యారు. నాగేళ్ల విశ్వేశ్వర్‌రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలను సీబీఐ ప్రశ్నిస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు.. ఉదయ్‌కుమార్‌రెడ్డితో వీళ్లంతా ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. ఉదయ్‌కుమార్‌.. వీరితో పలు దఫాలుగా ఫోన్‌లో మాట్లాడినట్టు సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story