వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక విషయాలు రాబట్టింది సీబీఐ.

Arun Chilukuri
Updated on: 24 July 2021 6:34 AM IST
CBI Finds Sensational Information in YS Viveka Case
X

వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక విషయాలు రాబట్టింది సీబీఐ. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో ఐదుగురు కొత్త వ్యక్తులు ఉన్నారన్న రంగయ్య హత్యకు 8కోట్లు సుపారీ ఇచ్చినట్లు వాంగ్మూలంలో తెలిపాడు. వివేకా హత్యలో 9 మంది ప్రమేయం ఉందని, వీరిలో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నట్టు చెప్పాడు. రంగయ్య వాంగ్మూలంతో ఆధారాలను సేకరించిన డీఐజీ సుధాసింగ్ కేసును పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నూతన విచారణాధికారిగా ఎస్పీ రాంకుమార్‌ను నియమించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story