Andhra Pradesh News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ

Andhra Pradesh News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది.

Arun Chilukuri
Updated on: 14 Sept 2022 1:39 PM IST
CBI Arrests Araku Ex- MP Kothapalli Geetha
X

Andhra Pradesh News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ

Andhra Pradesh News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. గీతా దంపతులు విశ్వేశ్వర ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 42 కోట్ల 79 లక్షల రూపాయల రుణం తీసుకుని ఎగవేసినట్లు అభియోగాలున్నాయి. డబ్బులు దారి మళ్లించారని సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు కొత్తపల్లి గీతను హైదరాబాద్‌లో అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story