Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ

Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తండ్రి ప్రకాశ్‌రెడ్డికి తెలిపిన సీబీఐ

Jyothi
Published on: 14 April 2023 11:06 AM IST
CBI Arrested Uday Kumar Reddy in Viveka Murder Case
X

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ

Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తండ్రి ప్రకాశ్‌రెడ్డికి తెలిపారు. ఇక ఉదయ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో ఓ ఆస్పత్రిలో ఉదయ్‌కుమార్‌రెడ్డి కాంపౌండర్‌గా పనిచేశాడు.

Jyothi

Jyothi

Next Story