Chikoti Praveen: క్యాసినో కింగ్ ప్రవీణ్ చీకోటి కారు చోరీ

Chikoti Praveen: సైదాబాద్‌లో ఇంటి వద్ద కారు దొంగిలించిన దుండగులు

Dhatripriya
Published on: 22 Feb 2023 7:13 AM IST
Casino King Praveen Chikoti Car Robbered
X

Chikoti Praveen: క్యాసినో కింగ్ ప్రవీణ్ చీకోటి కారు చోరీ 

Chikoti Praveen: క్యాసినో కింగ్ ప్రవీణ్ చీకోటి కారు చోరీకి గురైంది. సైదాబాద్‌లోని ఇంటి వద్ద ఉన్న ఇన్నోవా కారును దుండగులు దొంగిలించారు. చోరీ ఘటనపై సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తనకు , తన కుటుంబానికి రక్షణ కోసం గన్ మెన్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ్వాన్ని ప్రవీణ్ కోరారు. తన ఇంటిని రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయాలని చీకోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story