కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం

Kankipadu: పార్టీలో లిక్కర్‌ పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు

Rama Rao
Updated on: 22 Jun 2022 5:11 PM IST
Casino in Kankipadu in Krishna District | AP News
X

కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం

Kankipadu: కృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో నిర్వహణకు ఏర్పాట్లు చేయడం కలకలం రేపుతోంది. గెటుగేదర్‌ కోసం ఎక్సైజ్‌, పోలీసుల అనుమతి కోరారు నిర్వాహకులు. పార్టీలో లిక్కర్‌ పంపిణీకి ఎక్సైజ్‌ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఎంపిక చేసిన వారికి ఇన్విటేషన్స్‌ పంపిణీ చేశారు. ఇక అసలు విషయం బయటపడటంతో అనుమతి నిరాకరించారు.


Rama Rao

Rama Rao

Next Story