అనకాపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

Anakapalle: విశాఖ నుండి అమలాపురం ప్రాంతానికి కారులో నగదు తరలింపు

Rama Rao
Published on: 17 May 2022 7:12 AM IST
Cash Seizure of Rs 3 Crore in Anakapalle District
X

అనకాపల్లి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

Anakapalle: అనకాపల్లి జిల్లాలో భారీ నగదు పట్టుబడింది. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద సుమారు 3 కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. విశాఖ వైపు నుండి అమలాపురం ప్రాంతానికి వెళుతున్న ఓ వ్యక్తి కారులో డబ్బు తరలిస్తున్నారని సమాచారంతో తనిఖీలు చేపట్టారు. 3కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి పోలీసులు వెల్లడించారు.

Rama Rao

Rama Rao

Next Story