Anantapur: నగదు పట్టివేత.. కోటి 35లక్షలకు పైగా స్వాధీనం

Anantapur: పోలీసుల అదుపులో ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు

Jyothi
Updated on: 1 April 2024 1:31 PM IST
Cash Seized in Anantapur
X

Anantapur: నగదు పట్టివేత.. కోటి 35లక్షలకు పైగా స్వాధీనం

Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. తాడిపత్రిలోని మెయిన్ బజార్ చెందిన షేక్ ఖాజీ మస్తాన్ వలి వద్ద 1 కోటి 35లక్షలకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదులు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story