Tirumala: తిరుమల శ్రీవారి ఆనంద నిలయం చిత్రీకరణపై కేసు నమోదు

Tirumala: టీటీడీ నిబంధనల ఉల్లంఘన సెక్షన్ల కింద FIR నమోదు

Dhatripriya
Published on: 9 May 2023 10:22 AM IST
Case Registered On Videography Of Tirumala Ananda Nilayam
X

Tirumala: తిరుమల శ్రీవారి ఆనంద నిలయం చిత్రీకరణపై కేసు నమోదు

Tirumala: తిరుమల శ్రీవారి ఆనంద నిలయం చిత్రీకరణపై కేసు నమోదు అయ్యింది. టీటీడీ నిబంధనల ఉల్లంఘన సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. శ్రీవారి ఆలయ ఏవీఎస్‌వో మనోహర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. వీడియో చిత్రీకరించిన వ్యక్తి వివరాలు సీసీ ఫుటేజీలోనూ లభ్యం కాలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన.. వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

Dhatripriya

Dhatripriya

Next Story