Devineni Uma: నందివాడ పోలీస్‌ స్టేషన్‌లోనే మాజీమంత్రి దేవినేని ఉమ

Devineni Uma: దేవినేనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

Sandeep Eggoju
Updated on: 28 July 2021 5:24 PM IST
Case Registered on TDP Ex Minister Devineni Uma
X

దేవినేని ఉమా (ఫైల్ ఇమేజ్)

Devineni Uma: కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న మాజీమంత్రి దేవినేని ఉమాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేవినేనిపై హత్యాయత్నం కేసుతో పాటు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు జి.కొండూరు పోలీసులు. మరోవైపు.. దేవినేనిపై హత్యాయత్నం కేసు నమోదుపై టీడీపీ గుస్సా అవుతోంది. అన్యాయాన్ని ఎదిరిస్తే హత్యాయత్నం కేసు పెడతారా అంటూ తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు. కాసేపట్లో పార్టీ నేతలతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story