Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు..

Pawan Kalyan: పవన్‌పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లు

Shekhar G
Published on: 13 July 2023 9:41 AM IST
Case Registered Against Pawan Kalyan
X

Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. పవన్‌పై కృష్ణలంక పీఎస్‌లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story