Eluru: ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

Eluru: ఏలూరులో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 22 Jun 2022 2:38 PM IST
Case Filed on Two YCP Corporators
X

Eluru: ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదు

Eluru: ఏలూరులో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. నగరంలోని చాటపర్రు రోడ్‌లో భూ కబ్జాపై దారం రాజేంద్రనాథ్ అనే వ్యక్తి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. రాజేంద్రనాథ్‌పై అనుచరులతో కలిసి వైసీపీ కార్పొరేటర్లు సుంకర చంద్ర శేఖర్, జయకర్ దాడి చేశారు. బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story