విశాఖలో పోలీసులను బురిడీ కొట్టించిన ప్రేమజంటపై కేసు నమోదు

Andhra News: సాయిప్రియ, రవిపై త్రీ-టౌన్ పీఎస్‌లో కేసు

Jyothi
Published on: 29 Aug 2022 11:39 AM IST
Case Against Saipriya and Ravi in Police Station
X

విశాఖలో పోలీసులను బురిడీ కొట్టించిన ప్రేమజంటపై కేసు నమోదు

Andhra News: విశాఖలో పోలీసులను బురిడీ కొట్టించిన ప్రేమజంటపై కేసు నమోదు అయ్యింది. సాయిప్రియ, రవిపై త్రీ-టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జూలై 22న విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతయిన సాయిప్రియ..సాయిప్రియ భర్త ఫిర్యాదుతో నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బంది ముమ్మరంగా గాలించారు. అయితే సాయిప్రియ ప్రియుడితో పరారై షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ధనం, సమయం వృధా చేసినందుకు.. సాయిప్రియ, రవిపై కోర్టు అనుమతితో కేసు నమోదు చేశారు పోలీసులు.


Jyothi

Jyothi

Next Story