Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత మృతిలో అత్తింటి వారిపై కేసు

Case Against Mother In Law In Death Of Swetha At Visakha Beach
x

Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో శ్వేత మృతిలో అత్తింటి వారిపై కేసు

Highlights

Vizag Swetha Case: అత్తింటి వారి వేధింపులే కారణమంటూ బంధువుల ఫిర్యాదు

Vizag Swetha Case: విశాఖ బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్వేత కేసులో మృతికి అత్తింటి వేధింపులే కారణమమని మృతురాలి బంధువులు ఆరోపణల నేపథ‌్యంలో మృతురాలి భర్త మణికంఠ, అత్త, మామ, ఆడపడుచులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో శ్వేత అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories