Car Fire: రోడ్డు పక్కన పార్కు చేసిన కార్లలో మంటలు.. భయభ్రాంతులకు గురైన స్థానికులు

Car Fire: అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ రోడ్‌లో ఘటన

Jyothi
Published on: 7 July 2023 11:17 AM IST
Cars parked on the side of the Road caught fire in Annamayya district
X

Car Fire: రోడ్డు పక్కన పార్కు చేసిన కార్లలో మంటలు.. భయభ్రాంతులకు గురైన స్థానికులు

Car Fire: అన్నమయ్య జిల్లా రాజంపేట టౌన్ బైపాస్ రోడ్‌ పక్కన పార్క్ చేసి ఉన్న మూడు కార్లలో మంటలు చెలరేగాయి. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Jyothi

Jyothi

Next Story