తిరుమల శంఖుమిట్ట వద్ద కారులో మంటలు

Tirumala: తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి.

Jyothi
Published on: 31 May 2022 8:03 AM IST
Car Fires At Tirumala Sanku Mitta
X

తిరుమల శంఖుమిట్ట వద్ద కారులో మంటలు

Tirumala: తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే కారంతా మంటలు అంటుకొని దగ్ధమైంది. పలువురు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కారు నంబర్‌ను బట్టి కర్ణాటకకు చెందిన భక్తులుగా తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story