Sheikh Sabji: ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జికి రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

Car Accident  To AP MLC Sheikh Sabji
x

Sheikh Sabji: ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జికి రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

Highlights

Sheikh Sabji: ఆకివీడు నుంచి భీమవరం వెళ్తుండగా ఘటన

Sheikh Sabji: ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ప్రమాదానికి గురయ్యారు. ఆకివీడు నుంచి భీమవరం వెళ్తుండగా... ఆకివీడు ప్రధాన రహదారి దగ్గర ఎమ్మెల్సీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు షేక్‌ సాబ్జి. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories