Accident: గుంటూరు జిల్లా సూర్యలంకలో రోడ్డుప్రమాదం

Accident: కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Sandeep Eggoju
Published on: 12 Sept 2021 11:17 AM IST
Car Accident in Guntur District Suryalanka
X

Representational Image

Accident: గుంటూరు జిల్లా సూర్యలంక రోడ్డులో రోడ్డుప్రమాదం జరిగింది. ఆదర్శనగర్‌ దగ్గర అతివేగంగా వచ్చిన కారు కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి.. దగ్గరలోని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికులు.. 108 అంబులెన్స్‌ సాయంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాదసమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. బాధితులంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story