తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పి కారు బోల్తా..

Tirumala Ghat Road: *స్వల్పగాయాలతో బయటపడ్డ భక్తులు *బాధితులంతా నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తింపు

Shireesha
Published on: 25 Dec 2021 12:06 PM IST
Car Accident at Tirumala Second Ghat Road | AP Latest News
X

తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పి కారు బోల్తా..

Tirumala Ghat Road: తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. రెండవ మలుపు వద్ద అదుపుతప్పి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు.. రోడ్డుపై కారు బోల్తా పడి ఉండటంతో ట్రాఫిక్‌ జామ్ అయింది. సమాచారం అందుకున్న విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బంది.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. బాధితులంతా నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు.

Shireesha

Shireesha

Next Story