గుంటూరు జిల్లాలో కాల్‌మనీ కలకలం

Arun Chilukuri
Published on: 9 Dec 2020 5:53 PM IST
గుంటూరు జిల్లాలో కాల్‌మనీ కలకలం
X

గుంటూరు జిల్లాలో కాల్‌మనీ కలకలం రేపింది. తాడేపల్లికి చెందిన భార్గవి దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సంభ్యులు అడ్డుకున్నారు. రెండు లక్షలకు గాను 14 లక్షలు వసూలు చేసి వేధిస్తున్నారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. కాల్‌మనీ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story