ఏపీ ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు.. ఇష్టారాజ్యంగా ఖర్చులు చేశారని ఆరోపణ

* బడ్జెట్‌పై చట్టసభలకు అదుపులేకుండా చేశారని చురకలు * రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు

Shilpa
Updated on: 26 Nov 2021 10:01 PM IST
Cag Alleges that AP Government is Acting Arbitrarily by Depriving the Legislature of Control Over the Budget
X

ఏపీ ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Cag: ఏపీ ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు వేసింది. రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా ఖర్చులు చేశారని ఆరోపించింది. బడ్జెట్‌పై చట్టసభలకు అదుపులేకుండా చేసి ఇష్టారాజ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాగ్‌ ఆరోపించింది. బకాయిలు చెల్లింపులను కూడా బడ్జెట్‌ పత్రాల్లో చూపించలేదని ఆరోపించింది. శాసన వ్యవస్థను నీరు గార్చేలా నిధుల నిర్వహణ జరిగిందని కాగ్‌ ప్రభుత్వానికి చురకలు అంటించింది.

Shilpa

Shilpa

Next Story