AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీలో 32 అంశాలపై చర్చ
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ నేడు సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు. పీఆర్సీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ మంత్రులు కూడా ఉద్యోగుల తీరును తప్పుబడుతున్నారు. గతంలో పీఆర్సీకి ఓకే చెప్పి ఇప్పుడు నిరసనలకు దిగడం సరికాదంటున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12వేల మార్కు దాటింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ, కరోనా అంశాలే ప్రధాన అజెండాగా ఏపీ కేబినెట్ నేడు సమావేశం కానుంది. అలాగే కొన్ని ఆర్డినెన్సులకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా కేబినెట్ భేటీలో 32 అంశాలపై చర్చ జరగనుంది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాకు ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటు, ఇంధనశాఖకు సంబంధించి మరో రెండు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT