బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీ మారతున్నారా?

Byreddy Siddharth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నారా?

Arun Chilukuri
Published on: 19 April 2022 4:05 PM IST
Byreddy Siddharth Reddy May Join in TDP
X

బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీ మారతున్నారా? 

Byreddy Siddharth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నారా? గత కొద్ది రోజులుగా బైరెడ్డి పార్టీ మారుతున్నరంటూ జోరుగా వార్తలు వస్తున్నాయ్. యూత్ నేతగా పార్టీలో గుర్తింపు ఉన్న బైరెడ్డి కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారని.. వైఎస్సార్‌సీపీని వీడతారని ప్రచారం జరిగింది. ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో సమావేశమైనట్లు ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లిందట. సిద్ధార్థ్ పార్టీకి చాలా దగ్గర వ్యక్తి.. అధినేత జగన్ అంటే ఎంతో అభిమానం. అలాంటి వ్యక్తి పార్టీ మారతారన్న ప్రచారం ఎలా తెరపైకి వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story