Byreddy Shabari: రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
Byreddy Shabari: ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు-
Byreddy Shabari: రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
Byreddy Shabari: వైసీపీ ప్రభుత్వం నంద్యాల ప్రాంత అభివృద్ధిని విస్మరించారని టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆరోపించారు. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేదని.. సాగునీటి రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. తాగునీటి సమస్యలు తీర్చడంలో వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారన్న శబరి.. రాబోయే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు.
Next Story




