Andhra Pradesh: ప్రయాణీకులతో రద్దీగా మారిన బస్టాండ్లు

Andhra Pradesh: సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులతో పెరిగిన రద్దీ

Jyothi
Published on: 3 Oct 2022 3:31 PM IST
Bus Stands Become Crowded with Passengers
X

Andhra Pradesh: ప్రయాణీకులతో రద్దీగా మారిన బస్టాండ్లు

Andhra Pradesh: దసరా పండుగ సందర్భంగా బస్టాండ్ లు ప్రయాణీకులతో రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story