లారీని ఢీకొట్టి బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. మరో 15 మంది...

Nellore: ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు...

Shireesha
Published on: 23 March 2022 12:21 PM IST
Bus Hits Lorry in Nellore Killed 1 Person and 15 Members Injured | Live News
X

లారీని ఢీకొట్టి బోల్తాపడిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. మరో 15 మంది...

Nellore: నెల్లూరు జిల్లా దామరమడుగు వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి పొలాల్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో మరో 15 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story