Vizag: విశాఖలో మండిపోతున్న ఎండలు

Vizag: కోస్టల్ ప్రాంతంలో వేడిగాలులు

Dhatripriya
Updated on: 22 Feb 2023 1:45 PM IST
Burning Sun In Vizag
X

Vizag: విశాఖలో మండిపోతున్న ఎండలు

Vizag: విశాఖలోనూ ఎండలూ మండిపోతున్నాయి. ఉదయం 11 దాటితే ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. కోస్టల్ ప్రాంతం కావడంతో గాలిలో తేమ శాతం పెరిగి ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story