ఏపీ మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు

Arun Chilukuri
Published on: 4 Sept 2020 3:54 PM IST
ఏపీ మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు
X

BulletProof Vehicle: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఇంటలిజెన్స్ వర్గాల నివేదికతో మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూవ్ వాహనం కేటాయించారు. వారం క్రితం మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూవ్ వాహనం కేటాయించాలని ఇంటలిజెన్స్ వర్గాలు హోంశాఖకు సూచించినట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబుకు ఇంటలిజెన్స్ వర్గాల సూచించాయి. ఇంటెలిజెన్స్ సూచనల మేరకు రెండు రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తున్నారు మంత్రి కన్నబాబు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story