Buggana Rajendranath Reddy: కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో లేదు

Buggana Rajendranath Reddy: చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా..?

Jyothi
Published on: 16 Sept 2022 12:42 PM IST
Buggana Rajendranath Reddy Comments On TDP
X

Buggana Rajendranath Reddy: కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో లేదు

Buggana Rajendranath Reddy: కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో లేదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చు కానీ.. ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో లేదని బుగ్గన తెలిపారు. చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా అని ప్రశ్నించారు.


చిత్తూరులో టీడీపీ గత ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కుప్పంలో కూడా ఒడిపోవడం ఖాయమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారని మంత్రి చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story