Buggana Rajendranath Reddy: సీఎం జగన్ చెప్పినట్లు వైజాగ్ నుంచే పరిపాలన

Buggana Rajendranath Reddy: హైకోర్టు వివిధ న్యాయ ట్రైబ్యునల్స్, కమిషన్లు కర్నూలులో ఏర్పాటు చేస్తాం

Dhatripriya
Published on: 16 Feb 2023 11:32 AM IST
Buggana Rajendranath Reddy About AP Capital
X

Buggana Rajendranath Reddy: సీఎం జగన్ చెప్పినట్లు వైజాగ్ నుంచే పరిపాలన

Buggana Rajendranath Reddy: సీఎం జగన్ చెప్పినట్లు వైజాగ్ నుంచే పరిపాలన జరుగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం పరిగణలోకి తీసుకుని హైకోర్టు వివిధ న్యాయ ట్రైబ్యునల్స్, కమిషన్లు కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు పెట్టామని చెప్పారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో కోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story