Buggana: వైసీపీ ఏం చేసినా బురదజల్లడం టీడీపీ పని

Buggana: ర్నూలులో హైకోర్టు పెట్టడం రాయలసీమకు ఇచ్చే గౌరవం

Jyothi
Published on: 5 Dec 2022 4:04 PM IST
Buggana Comments On TDP
X

Buggana: వైసీపీ ఏం చేసినా బురదజల్లడం టీడీపీ పని

Buggana: వైసీపీ ఏంచేసినా బురదజల్లడం టీడీపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కర్నూలులో హైకోర్టు పెట్టడం అనేది.. రాయలసీమ ప్రాంతానికి ఇచ్చే గౌరవమన్నారు. చంద్రబాబుకు తప్ప రాయలసీమ ప్రజలందరికీ విశాల హృదయం ఉంటుందన్న మంత్రి బుగ్గన.

Jyothi

Jyothi

Next Story