Buddha Venkanna: కేశినేని నానిపై బుద్దావెంకన్న ఆగ్రహం

Buddha Venkanna: అఫిడవిట్‌లో అప్పులు, ఆస్తులు రాసిన నాని.. కేసులెందుకు రాయలేదు?

Shashank Gullapelli
Updated on: 28 April 2024 6:30 PM IST
Buddha Venkanna Was Angry With Kesineni Nani
X

Buddha Venkanna: కేశినేని నానిపై బుద్దావెంకన్న ఆగ్రహం

Buddha Venkanna: విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఫిడవిట్‌లో అప్పులు, ఆస్తులు రాసిన నాని...కేసులెందుకు రాయలేదని ప్రశ్నించారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర కేశినేని నానిదన్నారు. చీటింగ్‌ కేసులున్న నాని...ఎన్నికల్లో పోటీకి అనర్హుడన్నారు బుద్దా వెంకన్న.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story