Andhra Pradesh: అందుకే ఎన్నికలు బహిష్కరించాం- బుద్దా వెంకన్న

Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విమర్శలు చేశారు.

Arun Chilukuri
Updated on: 3 April 2021 3:43 PM IST
Buddha Venkanna Slams YCP Government Over MPTC and ZPTC Elections
X

Andhra Pradesh: అందుకే ఎన్నికలు బహిష్కరించాం- బుద్దా వెంకన్న

Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విమర్శలు చేశారు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే టీడీపీ భారీ విజయం సాధిస్తుందన్నారు. పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుందని వ్యాఖ్యానించారు. వైసీపీకి దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని బుద్దా వెంకన్న సవాల్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story