Btech Ravi: ఇవి చిన్నచేపలే.. తాడేపల్లి ప్యాలెస్‌లో పెద్దచేపలు..
Btech Ravi: వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి
Btech Ravi: వివేక హత్య కేసులో భాస్కర్‌రెడ్డి వైఎస్ అవినాశ్‌రెడ్డి చిన్న చేపలు మాత్రమే..
Btech Ravi: వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి చిన్న చేపలు మాత్రమేనని.. పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పోరాటానికి న్యాయం జరిగినట్లు అన్పించిందన్న ఆయన.. వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు ఎవరూ రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్రకటన చేయవద్దన్నారు.
Next Story




