B Tech Ravi: సతీష్‌రెడ్డితో బీటెక్ రవి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భేటీ

B Tech Ravi: 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి సతీష్‌రెడ్డి రాజీనామా

Jyothi
Published on: 25 Feb 2024 11:56 AM IST
BTech Ravi And Poreddy Prabhakar Reddy Met With Satish Reddy
X

B Tech Ravi: సతీష్‌రెడ్డితో బీటెక్ రవి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భేటీ

B Tech Ravi: సతీష్‌రెడ్డితో బీటెక్ రవి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. నిన్న రాత్రి సతీష్‌రెడ్డితో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి సతీష్‌రెడ్డి రాజీనామా చేశారు. అయితే చేరే సతీష్‌రెడ్డి వైసీపీలో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story