Andhra Pradesh: ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే ఆమంచి పీఏ రాంబాబుపై దుండగుల దాడి * కత్తులు, రాడ్లతో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Sandeep Eggoju
Published on: 7 March 2021 9:45 AM IST
Brutal In Prakasam District Chirala
X

Representational Image

Andhra Pradesh: ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీ థియేటర్‌ సమీపంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పీఏ రాంబాబుపై గుర్తుతెలియని వ్యక్తులు రాడ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన రాంబాబును మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని పరామర్శించిన ఆమంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story